Music1 hour ago
TANA New England Chapter & మధురవాణి మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘నందమూరి అందగాడు’ కార్యక్రమం సూపర్ హిట్
. బోస్టన్లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’. వర్ష హెచ్చరికలను లెక్కచేయకుండా నందమూరి అందగాడు సంగీత కార్యక్రమంకు పోటెత్తిన తెలుగు పాటల అభిమానులు. 16 మంది గాయకులతో మధు చారి మధురవాణి బృందం...