Connect with us

Donation

తానా ఆదరణ – రవి పొట్లూరి సహాయం

Published

on

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ పట్టణానికి చెందిన విద్యార్దిని రోషిని విజ్ఞప్తికి స్పందించి అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరానికి చెందిన రవి పొట్లూరి లాప్టాప్ ని సహాయంగా అందించారు. స్థానిక మాజీ లైబ్రరీ ఛైర్మన్ గౌస్ మెయుద్దిన్ ద్వారా మార్చి 19 శనివారం నాడు లాప్టాప్ అందచేసారు.

ఈ సందర్బంగా విద్యార్దిని రోషిని మట్లాడుతూ తనకి సహాయం చేసిన దాత రవి పొట్లూరి, అలాగే తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ మరియు ఆదరణ సమన్వయకర్త రవి సామినేని లకు కృతజ్ఞతలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected