Connect with us

Entertainment

బాలక్రిష్ణ అఖండ ట్రైలర్ 6 మిలియన్ల వ్యూస్: బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చేయడానికి రెడీ

Published

on

టాలీవుడ్ హీరో నందమూరి బాలక్రిష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌ సింహా, లెజెండ్‌ చిత్రాల ద్వారా ఎంత క్రేజీగా ఉంటుందో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ లో రాబోయే మూడో చిత్రమే అఖండ. అఖండ రోర్‌ అని నవంబర్ 14 న విడుదల చేసిన ట్రైలర్ ఆల్రెడీ ఆరు మిలియన్ల వ్యూస్ తో దూసుకెళుతుంది.

అంచనా వెయ్యడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ! అంటూ ఒక డైలాగ్ అలాగే ఒక్క సారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బూల్డ్రోజర్ ని, తొక్కి పార దొబ్బుతా, లెఫ్టా, రైటా, టాపా, బాటమా? ఎటు నుంచి రేకుపెట్టి గోకినా కొడకా ఇంచి బాడీ కూడా దొరకదు అంటూ ఇంకో డైలాగ్ తో ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చేయడానికి డిసెంబర్ 2న నటసింహం వస్తున్నదంటున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected