ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చరిత్రలో మరో కలికితురాయి. అదే మొట్టమొదటిసారి ఇండియాలో వికలాంగుల క్రికెట్ పోటీల నిర్వహణ. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నేతృత్వంలో జనవరి 5, 6 తేదీల్లో ‘డిఫరెంట్లీ...
డిసెంబర్ 26న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన ‘ప్రఖ్యాత సాహితీవేత్తలతో – ప్రత్యక్ష పరిచయాలు – ప్రత్యేక అనుభవాలు’ అనే సాహిత్య కార్యక్రమం ఎంతో...
హాలీవుడ్ హీరో విల్ స్మిత్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రత్యేకంగా ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళకి అసలే అక్కర్లేదు. అలాంటి ఫేమస్ హీరో భగవద్గీత గురించి అందునా 5 నిమిషాలపాటు గుక్కతిప్పకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? భారతీయులు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న సాహిత్య సమావేశం సెప్టెంబర్ 26 న తేనెలొలికేలా విజయవంతంగా జరిగింది....
2022 జులై 1, 2, 3 తేదీలలో జరగనున్న 17వ మహాసభల సందర్భంగా అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ నవలల పోటీ నిర్వహిస్తుంది. నవలలు ఫిబ్రవరి 15, 2022 లోపు అందవలెను. మొత్తం రెండు లక్షల...
నమస్తే నేను కొరియా వాసిని. ఈరోజు నేను మీకోసం తెలుగు పాట ‘సారంగ దరియా’ పాడతాను అంటూ మొదలుపెట్టి లవ్‌స్టోరీ సినిమాలో మంగ్లి పాడిన ‘సారంగ దరియా’ పాటను అందుకోవడం చూసి తెలుగువారు ఫిదా అవుతున్నారు....
గత 5 సంవత్సరాలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు క్యూరీ లెర్నింగ్ వారు సంయుక్తంగా మ్యాథ్, సైన్స్ బౌల్ వార్షిక పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరాలకు భిన్నంగా ఈ సంవత్సరం...
అందరికీ నమస్కారం. సిలికానాంధ్ర మనబడి పదిహేనవ విద్యాసంవత్సరానికి (2021-22) ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలోనూ లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి...
రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గలాక్టిక్ ఈ జులై 11న ఉదయం 9 గంటలకు అంతరిక్ష నౌకని ప్రయోగిస్తున్న వార్త ఈరోజు ప్రకటించినప్పటినుంచి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి ఆనందాలకు హద్దులు లేవు. ఎందుకంటే ఆ...
జూన్ 28, 1921లో జన్మించిన పీవీ నరసింహారావు బహుభాషావేత్త. తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తి చేసిన అసాధారణ ప్రతిభాశాలి. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగు బిడ్డ. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక ఆర్థిక...