General మహిళా దినోత్సవ శుభాకాంక్షలు Published 7 years ago on March 8, 2018 By NRI2NRI.COM కార్యేషు దాసి..కరణేషు మంత్రి..భోజ్యేశు మాత… అలాగే సింహాల వంటి పుత్రులను కన్న తల్లులు..ఆ సింహాలను కుందేళ్ళుగా మార్చే భార్యలు… ఇలా ఇందులేరని అందులేరని ఎంతెంత వెతికినా అన్నిటా మీరే!! అందుకే అందుకోండి మా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Related Topics: Up Next చికాగో సెక్స్ రాకెట్లో తమ పాత్ర లేదని ఆధారాలతో సహా ముక్తకంఠంతో ఖండించిన తానా అధ్యక్షులు సతీష్ వేమన, ఉపాధ్యక్షులు జయ్ తాళ్లూరి Advertisement You may like Comments