Connect with us

Literary

తానా ప్రపంచ సాహిత్య వేదిక 63వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ సంస్థ సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు లో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ Telugu Association of North America (TANA) కార్యక్రమ పరంపరలో 63వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఆదివారం, డిసెంబర్ 31, 2023 న నిర్వహిస్తున్నారు. అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి అంటున్నారు నిర్వాహకులు.

తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో “నాకు నచ్చిన సాహిత్య / కళా / సేవారంగ ప్రతిభామూర్తులు – నేను ఎన్నటికీ మరువలేని మధుర స్మృతులు“ టాపిక్ పై విశిష్ఠ అతిథులు (Literary Scholars) ప్రసంగిస్తారు. అందరూ ETV ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించవచ్చు.

error: NRI2NRI.COM copyright content is protected