ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సంఘం వారు న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఇండియా 75వ స్వాతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. FIA ఆధ్వర్యంలో అన్ని భారత సంఘాలు పాలుపంచుకున్న ఈ పరేడ్ లో తానా...
తానా 23వ మహాసభలు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన రవి పొట్లూరి కన్వీనర్ గా ఫిలడెల్ఫియా మహానగరంలో 2023 జులై 7, 8, 9 తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న సంగతి అందరికీ విదితమే....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీన ఫోర్సైత్ కౌంటీ లైబ్రరీ సమావేశ మందిరంలో ‘వెయ్యేళ్ళ నన్నయ్య, నూరేళ్ళ నందమూరి’ సాహిత్య విభావరి నిర్వహించారు....
ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా నిలిచే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరొక్కసారి ఉదారతను చాటుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన గోదావరి వరద బాధితులకు ఆసరాగా నిలిచింది...
డాలస్ లో తానా ఆధ్వర్యంలో ఆగస్టు 7న ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం ప్రపంచం అంతా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల వేదిక ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌ను తానా నాయకత్వం, కమీటీ సభ్యులు శుక్రవారం ఆగష్టు 5 నాడు సందర్శించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి,...
ఆగస్టు 5, 2022, డాలస్: అమెరికాలోని పేద విద్యార్థులకు తానా మాజీ అధ్యక్షులు డా.నవనీత కృష్ణ ఆలోచన నుండి ప్రారంభమయిన తానా బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని డాలస్, టెక్సాస్ లో తానా డాలస్ ప్రాంతీయ ప్రతినిధి...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త క్రీడా కార్యక్రమాలను నెత్తి కెత్తుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే బాస్కెట్ బాల్, చెస్,...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ‘చేయూత’ ప్రాజెక్ట్ మరోసారి అందరి మన్ననలు పొందుతుంది. తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా అనాధ మరియు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు ఎప్పటినుంచో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరో కొత్త క్రీడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెక్స్ట్ జనరేషన్ యువతని తానా కార్యక్రమాలలో విరివిగా పాల్గొనేలా చేస్తానని ప్రామిస్ చేసిన తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ...