Festivals3 hours ago
5 వేల మందితో మిన్నంటిన కోలాహలం @ TDF Austin Chapter బతుకమ్మ సంబరాలు
Austin, Texas: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (Telangana Development Forum – TDF) ఆధ్వర్యంలో స్థానిక రియో ర్యాంచ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో...