Cultural3 years ago
హ్యూస్టన్ లో కన్నుల పండుగలా ఉగాది వేడుకలు: Telugu Cultural Association, Houston, Texas
శ్రీ మీనాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతో ఉగాది వేడుకలను హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (Houston Telugu Cultural Association) ఏప్రిల్ 23 వ తేదీన అద్భుతంగా జరిపింది. చక్కటి ప్రణాళికతో దిగ్విజయంగా నిర్వహించే సదవకాశం...