Associations5 years ago
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉచిత క్లినిక్ 5కె వాక్
వైద్యో నారాయణ హరి! వైద్యులు భగవంతునితో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారు అంటారు పెద్దలు. మరి దేశం కాని దేశంలో ఏదో తమ పిల్లలను, మనవలు మానవరాళ్లను చూద్దామని వచ్చి ఆరోగ్య భీమా...