News12 months ago
దివ్యాంగుల పాఠశాలకు NATS ఉచిత బస్సు, ప్రారంభించిన Vizag ఎంపీ భరత్
తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విశాఖ (Vizag) లో దివ్యాంగుల కోసం నాట్స్ ఉచిత బస్సును ఏర్పాటు చేసింది. నాట్స్ స్థానిక స్వచ్చంద సంస్థ...