Celebrations20 hours ago
Pennsylvania: మగాళ్లకు కూడా ఒక రోజు ఉందంటూ గుర్తు చేసిన తానా International Men’s Day వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా 2026 నవంబర్ 15వ తేదీన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని కాలేజ్విల్లే (Collegeville, Pennsylvania) లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే (International...