Donation5 years ago
రాజమహేంద్రవరంలో సతీష్ చుండ్రు నిర్వహణలో తానా సేవాకార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరంలోని ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సేవా కార్యక్రమాలు చేపట్టింది. డిసెంబర్ 21న తానా లైబ్రరీస్ కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు ఆధ్వర్యంలో బధిర విద్యార్ధులకు చాపలు,...