News6 hours ago
వెన్సాయి టెక్నాలజీస్ & సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ కు Outstanding Georgia Citizen పురస్కారం
Atlanta, Georgia, November 12, 2026: సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్) కు జార్జియా రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ (Outstanding Georgia Citizen) గౌరవం లభించింది. జార్జియా సెక్రటరీ...