Celebrations2 months ago
Charlotte, North Carolina: వెండితెర రారాజు, నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు విజయవంతం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, పవర్ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను (Birthday Celebrations) ఛార్లెట్ (Charlotte, North Carolina) లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ...