Food6 years ago
అట్లాంటాలో హల్చల్ చేస్తున్న కొత్త రెస్టారంట్
అట్లాంటాలో కొత్తగా మొదలు పెట్టిన ఒక రెస్టారంట్ హల్చల్ చేస్తుంది. టిఫిన్స్, కూరలు, శాఖాహారం, మాంసాహారం ఇలా అన్ని రకాల వంటలు కూడా భారతీయ సంప్రదాయక రుచులతో అందిస్తుంది. కుటుంబసమేతంగా భోజనానికి వెళ్లాలన్నా లేదా స్నేహితులతో...