Health2 hours ago
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ TANA టీమ్ స్క్వేర్ 5K వాక్ @ St. Louis, Missouri
అమెరికాలోని సెయింట్ లూయిస్ (St. Louis, Missouri) లో TANA టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K వాక్/రన్ (Walk/Run) కార్యక్రమం ఘనవిజయం సాధించింది. సామాజిక సేవే (Social Service) లక్ష్యంగా, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ...