Associations4 hours ago
న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ అధ్యక్షునిగా NATS నూతన కార్యవర్గం
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను, నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ (Executive Committee)ని ప్రకటించింది. NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు...