Food Drive16 hours ago
North Carolina: చర్చికి నిత్యావసర సరకులు పంపిణీ, తానా చార్లెట్ చాప్టర్ దాతృత్వం
Charlotte, North Carolina: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు కమ్యూనిటీతోపాటు, అమెరికా కమ్యూనిటీకి కూడా తానా నాయకులు సేవలను అందిస్తున్నారు....