Education4 hours ago
University of Hawaii-Manoa కి అసోసియేట్ డీన్ & డైరెక్టర్గా డా. సురేంద్ర దారా బాధ్యతలు స్వీకరణ
హవాయి విశ్వవిద్యాలయం–మానోవాలోని ఉష్ణమండల వ్యవసాయం మరియు మానవ స్థితిస్థాపకత కళాశాల (CTAHR) నూతన నాయకత్వ అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. డాక్టర్ సురేంద్ర దారా 2026 సెప్టెంబర్ 1 నుంచి అసోసియేట్ డీన్ మరియు సహకార విస్తరణ...