News8 months ago
బాబు అరెస్టును ఖండిస్తూ NRI TDP Wilmington నిరసన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిని ఏపీ సిఐడి స్కిల్ డెవలప్మెంటు కేసంటూ ఒక ఆధారాలు లేని ఆరోపణపై నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి చేసిన అక్రమ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ Wilmington Delaware...