Government5 years ago
వైసీపీ నాయకులకు గుణపాఠం చెబుతామంటూ డల్లాస్ ప్రవాసాంధ్రుల నిరసన
అమెరికాలోని డల్లాస్ నగర ప్రవాసాంధ్రులు నవంబర్ 21న సమావేశమయ్యారు. తెలుగింటి ఆడబిడ్డ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహధర్మచారిణి నారా భువనేశ్వరికి అసెంబ్లీ...