News4 years ago
షార్లెట్ ఎన్నారై టీడీపీ సైనికుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ పసుపు మయం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అమెరికాలో నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. ఎన్నారై టీడీపీ షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...