Health5 years ago
నాట్స్ & సాయి దత్త పీఠం: ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్
తెలుగువారి కోసం అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ న్యూజెర్సీలో సాయి దత్త పీఠంతో కలిసి నవంబర్ 21న ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. దాదాపు 250 మందికి పైగా తెలుగువారు పిల్లలతో...