Events4 years ago
అట్లాంటా కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నవంబర్ 20న సంస్మరణ సభ
ప్రముఖ సినీ నటులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి (Krishna) నవంబర్ 15న పరమపదించిన సంగతి తెలిసిందే. 1942 మే 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం లోని...