Politics2 hours ago
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సంతాపం @ Baltimore, Maryland
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల అమెరికాలోని మేరీల్యాండ్ (Baltimore, Maryland) రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు, వివిధ రాజకీయ పార్టీల...