Service Activities6 months ago
New Jersey, Edison: తానా ఆధ్వర్యంలో 600 మంది స్థానిక పౌరులకు ఆహార పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో “స్థానిక సమాజానికి సేవ” కార్యక్రమం భాగంగా ఎడిసన్ (Edison, New Jersey) లో భారీ స్థాయిలో ఆహార పంపిణీ మరియు వేడి భోజనాల సేవ...