Training5 months ago
Raleigh, North Carolina: చట్టాలపై అవగాహన, భద్రత పట్ల భరోసా కల్పించేలా పోలీసులతో పిల్లల ముఖాముఖి
అమెరికా చట్టాలపై అవగాహన, భద్రత పట్ల భరోసా కల్పిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ రాలీ విభాగం (NATS Raleigh Chapter) నిర్వహించిన వినూత్న కార్యక్రమం “కాఫీ విత్ కాప్” సూపర్ హిట్ అయింది....