Festivals5 hours ago
Hong Kong: హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకల ఘనోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. లీజర్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది....