News2 years ago
Dallas పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక తెలుగు గ్రంథాలయం ప్రారంభం అయ్యింది. డల్లాస్ (Dallas) నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారికి అందుబాటులో ఉండేలా, ప్రవాస భారతీయలకు సుపరిచితులు, ప్రముఖ సామాజిక నాయకులు...