News2 hours ago
ATA @ Hyderabad: మహాసభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
Hyderabad, Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు కలిశారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా...