Achievements2 hours ago
12 ఏళ్ళ ప్రాయంలోనే New Jersey తెలుగు తేజం నిత్య తమ్మన కు అంతర్జాతీయ పురస్కారం @ Atlanta, Georgia
New Jersey, Monroe Township, October 15, 2026: అమెరికా గడ్డపై మన తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించింది. వయసు కేవలం పన్నెండేళ్లే అయినా, ఆలోచనలతో ప్రపంచాన్ని విస్మయపరిచింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేపట్టిన...