Service Activities3 hours ago
Nebraska, Siena Francis House లో Feed the Need కార్యక్రమాన్ని నిర్వహించిన యువత
Omaha, Nebraska: సేవ అంటే కేవలం అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం మాత్రమే కాదు… వారి స్థితిగతులను అర్థం చేసుకుని, స్పందించే మనసును పెంపొందించుకోవడం కూడా. ఈ భావనను యువతకు ప్రత్యక్ష అనుభవం ద్వారా పరిచయం చేయాలనే...