Charity2 hours ago
ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు అండగా NRI రవి పొట్లూరి
ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రముఖ ఎన్ఆర్ఐ (NRI), దాత రవి పొట్లూరి (Ravi Potluri) తన ఉదారతను చాటుకున్నారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం (థర్డ్ ఇయర్) చదువుతున్న విద్యార్థిని సి. శ్రావణి...