Government3 hours ago
Houston, Texas: APNRT ఆధ్వర్యంలో ‘Innovation – Invest in Andhra Pradesh’ సదస్సు, AP ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ మిరియాల కు ఘన సత్కారం
Houston, Texas: ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) హ్యూస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) శ్రీ శ్రీనివాస్ మిరియాల గారిని ఘనంగా సత్కరించారు. “Innovation – Invest in...