గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యను తగ్గించేందుకు మరియు చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి (Raja Kasukurthi) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది....
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ద్వారా తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న సేవలకు తోడుగా తానా తరపున కూడా సేవ, సహాయ కార్యక్రమాలు...