News2 hours ago
TANA @ Virginia: పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
అమెరికా రాజధాని ప్రాంత పరిధి (Virginia) లో ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్...