Food Drive60 minutes ago
ATA @ Freehold Township, New Jersey: థాంక్స్ గివింగ్ సందర్భంగా 2,000 పౌండ్ల ఆహారం విరాళం
రాబోయే హాలిడేస్ సీజన్లో 200కు పైగా అండర్ సర్వేడ్ (వెనుకబడిన వర్గాల ప్రజలు) కుటుంబాలకు అండగా ఆటా – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) New Jersey టీమ్ మరియు ATA NJ యూత్ టీమ్...