Celebrations3 hours ago
మన ఊరు విశాఖ, మన కుటుంబం VISTA అంటూ విశాఖ ప్రవాసుల తొలి సందడి @ Atlanta, Georgia
Atlanta, Georgia, November 20, 2026: అమెరికాలోని అట్లాంటా నగరం శుక్రవారం సాయంత్రం అచ్చమైన విశాఖపట్నంగా మారిపోయింది. ఎక్కడ చూసినా వైజాగ్ యాస, పాత జ్ఞాపకాలు, ఆత్మీయ పలకరింపులు, చిన్ననాటి స్నేహాల ముచ్చట్లు, ఉత్తరాంధ్ర వంటకాల...