Music9 hours ago
Frisco, Texas: శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలరించిన Together Reloaded సంగీత విభావరి
ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులతో అలరించిన సంగీత కచేరీ – 800 మందికి పైగా హాజరు. అమెరికా, టెక్సాస్, ఫ్రిస్కో (Frisco, Texas) నగరంలో శనివారం శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘టుగెదర్ రీలోడెడ్’ (Together...