Festivals3 hours ago
బోనమెత్తిన న్యూయార్క్, NYTTA ఆధ్వర్యంలో కన్నులపండుగగా బోనాల మహోత్సవం
. పెద్దసంఖ్యలో హాజరై సంప్రదాయ బోనాల పండగ నిర్వహించిన NYTTA కార్యవర్గం. అమెరికాలో తెలంగాణ పల్లె జానపదం వినిపించిన కవులు, కళాకారులు. ఉత్సవాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని మెచ్చుకున్న అమెరికన్ లెజిస్లేటర్ న్యూయార్క్ తెలంగాణ తెలుగు...