Schools4 years ago
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు వెన్నుదన్నుగా ‘గేట్స్’
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరోసారి చేయూత నిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు విద్యార్థులకు తాజా సాంకేతికత వాడి సమర్ధవంతంగా విద్యాబోధన చేసేలా గేట్స్ వారు పలు ఉపకరణాలు...