Community Service1 hour ago
తానా ఆధ్వర్యంలో Adopt-A-Street కార్యక్రమం ద్వారా వీధుల శుభ్రత @ Charlotte, North Carolina
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం చార్లెట్ (Charlotte) లో తానా అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్ – ఫేజ్ 2’ (Adopt A Street) కార్యక్రమాన్ని నవంబర్ 7, శనివారం విజయవంతంగా నిర్వహించారు....