Movies11 months ago
చలన చిత్ర ‘దర్శకుడి’గా వైవిఎస్ చౌదరి సిల్వర్ జూబ్లీ ప్రత్యేకం – Tollywood
చలన చిత్ర ‘దర్శకుడి’గా 25 ఏళ్ళు (సిల్వర్ జూబ్లీ) పూర్తయిన సందర్భంగా వైవిఎస్ చౌదరి పంచుకున్న మాటలు ఇవిగో. నా తల్లిదండ్రులైన శ్రీమతి ‘యలమంచిలి రత్నకుమారి’గారు, స్వర్గీయ ‘యలమంచిలి నారాయణరావు’గార్లు.. తమ బిడ్డగా నన్ను ఈ...