Financial2 hours ago
King of Prussia, Pennsylvania: తానా మిడ్-అట్లాంటిక్ చాప్టర్ ఆధ్వర్యంలో Will & Trust డ్రైవ్ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి ఉపయోగ పడేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 29వ తేదీన ఫిýడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో (King of...