News3 weeks ago
Malaysia Telugu Foundation ఆధ్వర్యంలో “NTR సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ, వ్యవసాయలో కృత్రిమ మేధస్సుపై సదస్సు
మలేషియా తెలుగు ఫౌండేషన్ (Malaysia Telugu Foundation) అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశం (AGM) తో పాటు ప్రతిష్ఠాత్మకమైన “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ...