Birthday Celebrations4 hours ago
Austin, Texas: మహానటుడు ఎన్టీఆర్ అభిమానుల నడుమ ఘనంగా NTR జయంతి వేడుకలు
ఆస్టిన్ (అమెరికా): మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలను (Birthday Celebrations) అమెరికాలోని ఆస్టిన్ (Austin, Texas) నగరంలో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం...