Charity50 minutes ago
అనారోగ్యంతో బాధపడుతున్న విజయవాడ వాసికి NandamuriFans.com తరఫున ఆర్థిక సాయం
అమెరికా, జర్మనీ తోపాటు పలు దేశాల్లోని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విజయవాడకు (Vijayawada, Andhra Pradesh) చెందిన కార్పెంటర్ శైలేంద్ర శర్మకు నందమూరి ఫాన్స్.కామ్ తరుపున...