Government5 years ago
అమర రాజా సంస్థ తరలింపు వార్తల నేపథ్యంలో గళం విప్పిన అట్లాంటా ప్రవాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పరిశ్రమలకి సంబంధించి మరీ ముఖ్యంగా అమర రాజా సంస్థ తరలింపుపై వస్తున్న వార్తల దృష్ట్యా అమెరికాలోని అట్లాంటా ఎన్నారైలు నిరసన తెలియజేసారు. స్థానిక చాటహూచి పార్కులో గత ఆదివారం ఆగష్టు 8న...