Dance1 hour ago
ఉత్సహాన్ని పెంపొందించిన దేశీ డాన్స్ వర్కవుట్ జుంబా కార్యక్రమం @ Huntersville, North Carolina
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్...